: అమెరికన్ కాన్సులేట్ లో తనిఖీలు


కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ లో పట్టుబడ్డ ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ కార్యాలయ ప్రాంతంలో అదనపు బలగాలు, జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. కార్యాలయానికి వచ్చేవారినందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

  • Loading...

More Telugu News