: అక్షయ గోల్డ్ ఎండీకి అరదండాలు


ఫామ్స్, విల్లాల పేరిట మోసాలకు పాల్పడుతున్న అక్షయ గోల్డ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరనాథబాబును పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు మరో 9 మందిని అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఒంగోలు, చీరాలలో కేసులు నమోదు చేశారు. సంస్థకు చెందిన 145 ఖాతాలను నిలిపివేయడమే కాకుండా వాటిలోని రూ.10.34 కోట్లను జప్తు చేశారు. అంతేగాకుండా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, అనంతపురం, మెదక్, కర్నూలు జిల్లాల్లో సంస్థకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News