: ఒడిశా వివరణ కోరిన వంశధార ట్రైబ్యునల్
ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య చోటుచేసుకున్న 'వంశధార' జలవివాదంపై జోరుగా సాగిన వాదోపవాదాలు నేడు ముగిశాయి. ట్రైబ్యునల్ తదుపరి విచారణను ఆగస్టు 7 కు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ వేసిన అఫిడవిట్ పై వివరణ ఇవ్వాలంటూ ఒడిశా ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్ కోరింది.