: మాకూ హక్కులు కల్పించండి... హిజ్రా బైక్ ర్యాలీ


సమాజంలో ఛీత్కారాలకు గురయ్యే హిజ్రాలకు విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన మురుగన్.. పాండిచ్చేరి నుంచి ఢిల్లీ వరకూ చేపట్టిన బైక్ ర్యాలీ హైదరాబాద్ చేరుకుంది. సమాజంలో అవమానాలకు గురవుతున్న హిజ్రాలకు మద్దతుగా ఈ ర్యాలీ చేపట్టారు. హిజ్రాలకు మద్దతుగా చేపట్టిన 5 వేల సంతకాల సేకరణను కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ కు అందజేయనున్నారు. జూన్ 29 న ప్రారంభమైన ఈ ర్యాలీ ఆగస్టు 21 న ఢిల్లీ చేరుకోనుంది.

  • Loading...

More Telugu News