: జేఈఈ ప్రవేశాలపై కేంద్రానికి సీఎం లేఖ


కేంద్రమంత్రి పళ్లంరాజుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. జేఈఈ ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని లేఖలో సీఎం కోరారు. ముఖ్యంగా జేఈఈ ప్రవేశాల్లో రాష్ట్ర విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News