: భారత హాకీ జట్టుకు విదేశీ గోల్ కీపింగ్ కోచ్


ఆసియా కప్ హాకీ టోర్నీ సమీపిస్తుండడంతో భారత పురుషుల హాకీ జట్టుకు విదేశీ గోల్ కీపింగ్ కోచ్ కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 1 వరకు మలేషియాలో హాకీ టోర్నీ జరగనుంది. దీంతో తాత్కాలిక ప్రాతిపదికన భారత గోల్ కీపర్లతో కలిసి పనిచేసే విదేశీ నిపుణుడి కోసం వెతుకుతున్నామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా తెలిపారు.

  • Loading...

More Telugu News