: పక్కనబెట్టిన యాహూ మెయిల్ ఐడీలకు మళ్లీ జీవం 16-07-2013 Tue 12:20 | వాడకుండా పక్కనబెట్టిన పాత మెయిల్ ఐడీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చట. ఇందుకు యాహూ వెసులుబాటు కల్పిస్తోంది. ఆగస్ట్ 7 వరకూ ఈ అవకాశం ఉంటుంది.