: భారీ వర్షసూచన


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News