: బెంగళూరు న్యాయస్థానంలో లష్కరే ఉగ్రవాదులపై అభియోగపత్రం దాఖలు


బెంగళూరు న్యాయస్థానంలో 12 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ అభియోగపత్రం దాఖలు చేసింది. హైదరాబాద్, నాందేడ్, బెంగళూరు లతో పాటు పలు చోట్ల వీరు రాజకీయ నాయకులు, విలేకరుల హత్యలకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఎ తెలిపింది. మత కల్లోలాలు, భయోత్పాతం సృష్టించేందుకు కుట్ర పన్నిన 15మంది నిందితుల్లో...ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఎ వెల్లడించింది.

  • Loading...

More Telugu News