: రేపు కడపలో డీసీసీబీ ఎన్నికలు


కడపలో గురువారం డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికలు జరుగుతాయని డీసీసీబీ జనరల్ మేనేజర్ సహదేవ రెడ్డి తెలిపారు. ఇక ఎలాంటి పరిస్థితులెదురైనా ఈ ఎన్నికలు వాయిదా పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని సహదేవరెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News