: తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న కన్నా, తరుణ్


మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, సినీ నటుడు తరుణ్ ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News