: బాక్సింగ్ వేదిక వద్ద అల్లర్లు.. 18 మంది దుర్మరణం


అది ఇండోనేషియాలోని నబిరే పట్టణంలో కొటలామ బాక్సింగ్ స్టేడియం. చాంపియన్ షిప్ రసవత్తరంగా జరుగుతోంది. కొంతసేపటికి ఓ బౌట్ లో ఫలితం వెలువడింది. ఓటమి పాలైన బాక్సర్ అనుచరులు కొట్లాటలకు దిగారు. బాక్సింగ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. దీంతో, తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News