: 'బాహుబలి'లో అందరూ మనవాళ్ళే: రాజమౌళి


భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రంలో అందరూ మనవాళ్ళే నటిస్తున్నారని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంపై రాజమౌళి స్పందించాడు. ఆ వార్తల్లో వాస్తవంలేదని జక్కన్న ట్విట్టర్లో వివరణ ఇచ్చాడు. ప్రభాస్, అనుష్క, రానా మాత్రమే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపాడు.

  • Loading...

More Telugu News