: పెట్రోల్ ధర మళ్ళీ పెరిగింది


పెట్రోల్ ధరకు మళ్ళీ రెక్కలొచ్చాయి. లీటర్ కు రూ. 1.55 పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. కొద్ది వారాల క్రితమే పెట్రోల్ ధర పెరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News