: మెదక్ జిల్లాలో యడ్యూరప్ప సందడి


కర్ణాటక జనతా పార్టీ అధినేత యడ్యూరప్ప నేడు మెదక్ జిల్లా విచ్చేశారు. కోరిన కోర్కెలు తీర్చుతాడని ప్రసిద్ధికెక్కిన న్యాల్ కల్ మండలం రేజింతాల్ వరసిద్ధి వినాయకుడిని యడ్యూరప్ప సందర్శించారు. ఈ మాజీ ముఖ్యమంత్రికి అధికారులు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన యడ్యూరప్పకు ప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News