: గ్యాంగ్ స్టర్ ఆరిఫ్ అరెస్ట్


హైదరాబాద్ లో అనేక దోపిడీలకు పాల్పడిన ఆరిఫ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన ఆరిఫ్ తో పాటు ముఠాలోని మరో 9మందిని అదుపులోకి తీసుకుని, వీరి నుంచి 8 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News