: ఎక్కడైనా బతికేస్తా అంటున్న అల్పప్రాణి!
ఆ జీవి పరిమాణం మిల్లీ మీటరు కన్నా తక్కువే.. అయితేనేం నన్ను చంపడం మీ వల్ల కాదంటూ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. ఆ జీవిని వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్లో శాస్త్రవేత్తలు ఉంచారు... అయినా చావలేదు. పదిరోజుల పాటు నీరివ్వలేదు ... అయినా చావలేదు. చివరికి అంతరిక్షంలోకి తీసుకెళ్లి వదిలేశారు ... అయినా క్షేమంగా భూమికి చేరుకుంది. ఆ జీవి పేరు నీటి ఎలుగుబంటి! ఇన్ని ప్రయోగాలు చేసిన నార్త్ కరోలినా శాస్త్రవేత్తలు అసలు ఈ విచిత్ర జీవికి ఇంత శక్తి ఎలా వచ్చిందో కనుక్కునే పనిలో పడ్డారు.