: బోఫోర్స్ నిందితుడు ఖత్రోచి గుండెపోటుతో మృతి


బోఫోర్స్ ఆయుధాల కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఖత్రోచి ఇటలీ లోని మిలన్ లో శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. భారత ప్రభుత్వానికి, బోఫోర్స్ కు మధ్య ఆయుధ కొనుగోళ్లకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భారత ప్రభుత్వం 1986 లో బోఫోర్స్ నుంచి రూ .1500 కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఖత్రోచికి ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంఫై భారత్ లో పెద్ద దుమారం రేగడంతో కాంగ్రెస్ పార్టీ 1989 లో అధికారం కోల్పోయింది.

  • Loading...

More Telugu News