: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట 25 లక్షలకు టోకరా


విశాఖపట్నం మోసాలకు అడ్డాగా నిలుస్తోంది. బోర్డు తిప్పేస్తున్న కంపెనీల లిస్టులో తాజాగా మరో సంస్థ చేరింది. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట 25 లక్షల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టాడో ప్రబుద్ధుడు. పలువురి ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడు దొరికాడని తెలిసిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News