: ఆహార భద్రత చట్టంపై కాంగ్రెస్ రాష్ట్రాల అధినేతలకు సోనియా క్లాస్


కుంభకోణాలు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న యూపీఏ చివరి అస్త్రం ఆహార భద్రత చట్టం గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఈ భేటీలో ఆహార భద్రత చట్టం ప్రాముఖ్యాన్ని పార్టీ నాయకులకు మేడమ్ వివరించనున్నారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళితే రానున్న ఎన్నికల్లో గట్టెక్కవచ్చని సోనియా బలంగా నమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News