: భారీ వర్షంతో ముంబై జనజీవనం
భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం స్థంభించింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబైలో సాధారణ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వడంతో బస్సులను, రైళ్లను రద్దు చేశారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.