: కోర్ కమిటీ భేటీకి ఫుల్ మార్కులేస్తున్న డిప్యూటీ సీఎం


తెలంగాణ అంశంపై సీఎం కిరణ్ తో తీవ్రంగా విభేదించే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కోర్ కమిటీ భేటీ అనంతరం ఓ చానల్ ప్రతినిధితో మాట్లాడారు. భేటీ సంతృప్తికరంగా సాగిందని వెల్లడించారు. అన్ని విషయాలపై కోర్ కమిటీకి తగురీతిలో వివరించానని ఆయన చెప్పారు. ఇక, నిర్ణయం ఎలా ఉండనుందన్న ప్రశ్నకు జవాబుగా 'మీరే చూస్తారుగా' అంటూ చిరునవ్వు నవ్వారు. కాంగ్రెస్ పార్టీ ఆనవాయతీ ప్రకారం ఏ నిర్ణయం అయినా వర్కింగ్ కమిటీ ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News