: ఐటీ రంగంపై ప్రభావం చూపని సమ్మె
దేశంలో ఓ వైపు కార్మిక సంఘాల సమ్మెతో అన్ని చోట్ల కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. అయితే ఐటీ రంగంపై మాత్రం ఈ సమ్మె ప్రభావం పడలేదు. ఇందుకు దిగ్గజ ఐటీ సంస్థలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణం.
దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించడంతో.. తమ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు ప్రత్యేక వాహనాలను గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎసెంచర్, హెచ్ పీ మొదలైన దిగ్గజ సంస్థలు రవాణాకు ఉపయోగిస్తున్నాయి. దీంతో సమ్మె ప్రభావం తమపై లేదని చెబుతున్నారు సదరు ఐటీ సంస్థల ప్రతినిధులు.