: తెలంగాణ ఖాయమే: వీహెచ్


శుక్రవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ఖాయమేనని ఆ పార్టీ నేతలు వీ హనుమంతరావు, మల్లు రవి చెప్పారు. నిర్ణయం ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే వందలమంది బలైపోయారని చెప్పారు. ఈ ఉదయం వారు శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News