: తెలంగాణ ప్రజల్లేకుండా సమైక్య సభ నిర్వహిస్తారా?: కోదండరాం


సమైక్య సభ అంటే అన్ని ప్రాంతాల ప్రజల ప్రాతినిధ్యం ఉండాలని, తెలంగాణ ప్రజలు లేకుండా సమైక్య సభ ఎలా నిర్వహిస్తారని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. హైదరాబాద్ లోని జేఏసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యం లేకుండా ఏ సభ అయినా సమైక్యతకు ప్రతిరూపంగా నిలవదని పేర్కొన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు త్వరలో హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ నిర్వహించనున్న నేపథ్యంలో కోదండరాం స్పందించారు.

  • Loading...

More Telugu News