: కుక్ సేన కుదేల్!


యాషెస్ సమరంలో ఆస్ట్రేలియా పేసర్లు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను హడలెత్తించారు. సీమ్ కు అనుకూలించే ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ పై కంగారూ ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ 5 వికెట్లతో ఆతిథ్య జట్టు వెన్ను విరవగా.. యువ సీమర్లు ప్యాటిన్సన్ (3/69), స్టార్క్ (2/54) మిగతా పని పూర్తి చేశారు. దీంతో, తొలి రోజు టీ విరామానంతరం కాసేపటికే 215 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. 48 పరుగులు చేసిన ట్రాట్ ఆ జట్టులో టాప్ స్కోరర్.

  • Loading...

More Telugu News