: నేనే ఎలా చెప్తాను.. కోర్ కమిటీ భేటీలో తేలుతుంది: షిండే


కోర్ కమిటీలో చర్చించే అంశాల గురించి ముందుగా తానొక్కడినే ఎలా చెప్పగలనని కేంద్ర మంత్రి షిండే ప్రశ్నించారు. ఢిల్లీలో పత్రికా సమావేశంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ, తెలంగాణ అంశంమీద చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News