: ఉత్తరాఖండ్ లో ఆచూకీలేని వారి వివరాలు వెబ్ సైట్లో


ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి వరదల్లో చిక్కుకుని ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలను ప్రభుత్వం ap.gov.in వెబ్ సైట్లో ఉంచింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 81 మంది ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతయ్యారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బంధువులు ఇచ్చిన సమచారం ఆధారంగా అధికారులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు వారి పేరు, ఫొటో, చిరునామా తదితర వివరాలను వెబ్ సైట్లో ఉంచారు.

  • Loading...

More Telugu News