: కర్నూలులో రెచ్చిపోయిన టీచర్
కర్నూలు పట్టణంలో ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. అల్లరి చేస్తున్నారంటూ క్లాసులో ఉన్న 30 మంది విద్యార్థులను చితక్కొట్టాడు. దీంతో, ఆరుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. నేడు ఇక్కడి వీకర్స్ సెక్షన్ కాలనీ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.