: ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే తనయుడి కారు


కర్నూలు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడు ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. కర్నూలు జిల్లా వెంకన్నబావి వద్ద నేడు జరిగిన ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News