: కేర్ ఆస్పత్రికి శంకర్రావు


కోడలిని వేధించిన కేసులో అరెస్టయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును పోలీసులు మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా నుంచి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. మామ, అత్త, ఆడపడుచు కలిసి తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ కోడలు వంశీప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శంకర్రావును నిన్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మూర్చిల్లిన ఆయనను ఉస్మానియాకు తరలించారు. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం కేర్ కు మార్చారు. పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News