: టెస్టుల్లో 'టాప్' కు చేరువైన టీమిండియా


టెస్టుల్లో కోల్పోయిన అగ్రపీఠాన్ని చేజిక్కించుకోవాలని కృతనిశ్చయం కనబరుస్తున్న టీమిండియా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఐసీసీ నేడు ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో రెండోస్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ను వెనక్కినెట్టింది. తాజా టెస్టు ర్యాంకుల జాబితాలో దక్షిణాఫ్రికా (135) అగ్రస్థానంలో ఎలాంటి మార్పులేదు. ఆ తర్వాతి స్థానాల్లో భారత్ (117), ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి.

  • Loading...

More Telugu News