: శంకర్రావుకు కోడలి స్ట్రోక్
మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును నేడు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తనను శంకర్రావు, ఆయన కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ కోడలు వంశీప్రియ ఇటీవలే హైకోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై స్పందించిన సీసీఎస్ పోలీసులు శంకర్రావుపై కేసు నమోదు చేశారు. వరకట్నం కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని ఆయనను అరెస్టు చేశారు.