: నన్నొక్కదాన్ని తప్పించండి.. సుప్రీంకోర్టులో దయాళు అమ్మాళ్
2జీ స్పెక్ట్రం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. 2 జీ కేసులో సాక్షిగా ఉన్న దయాళు తనకు వయసు మళ్లిందని, అందువల్ల తాను ఢిల్లీ వరకూ రాలేనని దయాళు అమ్మాళ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందించాల్సి ఉంది.