: వైఎస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళులు.. షర్మిల రక్తదానం


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి, జగన్మోహనరెడ్డి సతీమణి భారతి, ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్దకు వెల్లి అంజలి ఘటించారు. మరోవైపు పాదయాత్రలో ఉన్న షర్మిల తన తండ్రి జయంతి సందర్భంగా విశాఖ జిల్లా సరిసల్లిలో ఈ ఉదయం రక్తదానం చేశారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్ కూడా రక్తదానంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News