: బాబుతో బాలకష్ణ భేటీ
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన బావ, వియ్యంకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఈ రోజు ఉదయం కలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నిన్న రాత్రి గుంటూరు జిల్లా వేమూరులో బస చేశారు. బాలకృష్ణ ఈ ఉదయం వేమూరుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. ఆయనతో కొంతసేపు మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.