: ఇలాంటి చర్యలను సహించం: ప్రధాని 07-07-2013 Sun 10:57 | మహాబోధి ఆలయం వెలుపల జరిగిన పేలుళ్లను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. భారతీయుల ఉమ్మడి సంస్కృతి అన్ని మతాలను గౌరవించమని చెబుతోందని, ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.