: పకడ్బందీగా టీజేఏసీ భవిష్యత్ కార్యాచరణ
రెండు మూడు రోజుల్లో జేఏసీనేతలు, వివిధ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణకు తుది రూపునిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తెలిపారు. ఈసారి భవిష్యత్ కార్యాచరణ పటిష్ఠంగా ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశ పెట్టాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ఎందరో నేతలను కలిసామని టీజేఏసీ నేతలు తెలిపారు.