: అవినీతి ఎయిడ్స్ లాంటిది.. ఆ డీఎన్ఏ కాంగ్రెస్ సొంతం: రేవంత్ రెడ్డి


మాటల తూటాలు పేల్చడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఈ టీడీపీ ఎమ్మెల్యే మరోమారు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి ఎయిడ్స్ లాంటిదని, ఈ డీఎన్ఏ కాంగ్రెస్ సొంతమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో నేడు జరిగిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ డీఎన్ఏనే వైఎస్సార్సీపీకి సంక్రమించిందన్నారు. అందుకే జగన్ జైలుకు చేరారని రేవంత్ ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News