: లక్ష మందికి హిమలింగేశ్వరుడి దర్శనం


హిమాలయాలలో అమర్ నాథ్ గుహల్లో కొలువైన మంచు శివలింగాన్ని శుక్రవారం నాటికి లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. 3,250 మందితో కూడిన మరో బ్యాచ్ దర్శనం కోసం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ రోజు జమ్మూ బేస్ క్యాంప్ నుంచి 23,384 మందితో ఉన్న భక్త బృందం కూడా బయల్దేరినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News