: శ్రీచక్ర గోల్డ్ ఎండీ పాపం పండింది!


మధ్యతరగతి ప్రజల నమ్మకంపై దెబ్బకొట్టి, అధికవడ్డీల పేరుతో ఆశచూపి కోట్లకు టోకరా వేసిన శ్రీచక్ర గోల్డ్ యాజమాన్యం పాపం పండింది. ఆ సంస్థ ఎండీ అరుణాదేవిని నేడు విశాఖపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.22.5 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుణాదేవితో పాటు ఈ వ్యవహారంలో మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శ్రీచక్ర గోల్డ్ సంస్థకు చెందిన మరో ఎండీ నరేంద్ర అనే వ్యక్తి పరారయ్యాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News