: సిమ్స్ సీఎండీ సురేంద్ర గుప్తాకు మార్చి 5 వరకు రిమాండ్


కోట్లాది రూపాయల అక్రమ డిపాజిట్ల సేకరణ కేసులో సిమ్స్ అధినేత సురేంద్రగుప్తాకు విశాఖ కోర్టు మార్చి 5 వరకు రిమాండ్ విధించింది. కోర్టులో హజరుపరచటానికి ముందు పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు.

అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి 17 బ్రాంచుల్లోని 35 వేల డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.320 కోట్ల వరకు సిమ్స్ సంస్థ సేకరించినట్లు ఆరోపిస్తూ సిమ్స్ సంస్థ అధినేత సురేంద్ర గుప్తాపై పోలీసులు
కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News