: పాటియాలా మహారాజ డిన్నర్ సెట్ కు రూ.18కోట్లు


రాజులు వాడిన డిన్నర్ సెట్ వేలం పాటలో అదిరిపోయే ధరకు అమ్ముడుపోయింది. పాటియాలా మహారాజు భుపిందర్ సింగ్ కాలంనాటి(100ఏళ్ల క్రితం) 1400 పీసుల డిన్నర్ సెట్ ను లండన్లో క్రిస్టీస్ వేలంశాల వేలంపాటకు పెట్టింది. ఒక ఔత్సాహికుడు 19.6లక్షల పౌండ్లు(రూ.18.62కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News