: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి స్వేచ్ఛ!
అమెరికా చారిత్రక చిహ్నం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (స్వేచ్చా ప్రతిమ) విగ్రహం మళ్లీ సందర్శకుల కోసం అందుబాటులోకి వచ్చింది. గతేడాది అక్టోబర్లో వచ్చిన బలమైన శాండీ తుపాను ధాటికి న్యూయార్క్ నగరం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఈ విగ్రహ సందర్శనను నిలిపివేశారు.