: ఆంధ్రజ్యోతి ఎండీకి కోర్టు నోటీసులు
తనపై ఆంధ్రజ్యోతి పత్రికలో అసత్య కథనాలు ప్రచురించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు చేసిన ఫిర్యాదుపై న్యాయస్థానం స్పందించింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ పరువునష్టం దావా వేయగా.. ఈ నెల 19న తమ ఎదుట హాజరుకావాలంటూ న్యాయస్థానం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు నోటీసులు జారీ చేసింది.