: రహమాన్ పై కాఫీ బుక్


ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్ రిఫ్లెక్షన్స్ పేరుతో ఒక కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. చెన్నైలో ఈ కార్యక్రమం జరిగింది. 'మొజార్ట్ ఆఫ్ మద్రాస్'గా పేరొందిన రహమాన్ జీవనయానం గురించి రచయిత టీ సెల్వకుమార్ విపులంగా రాశారు. ఇతర గాయకులు సుజాత, శ్రీనివాస్ తదితరుల గురించి కూడా ఇందులో పేర్కొన్నారు. అన్ని పుస్తకాల షాపుల్లో లభించే ఈ పుస్తకం, ప్రముఖ కాఫీ షాపుల్లో చదువుకునేందుకు లభించనుండడం విశేషం.

  • Loading...

More Telugu News