: హమ్మయ్య.. జీతాలొచ్చాయ్: కింగ్ ఫిషర్ ఉద్యోగులు


నష్టాల ఊబిలో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్... ఉద్యోగుల్లో కొందరికి జీతాలిచ్చింది. గతేడాది మే నుంచి ఈ విమానయాన సంస్థ ఉద్యోగులకు జీతాలివ్వడం ఆపివేసింది. 2012 అక్టోబరులో దాదాపు మూసివేసే స్థితికి చేరుకున్న ఈ సంస్థ..ఇన్నాళ్ల తర్వాత ఉద్యోగులకు జీతాలివ్వడం, జీతాలందుకున్న ఆ సంస్థ ఉద్యోగులే నమ్మలేకపోతున్నారు. 2005లో కుమారుడు సిద్దార్ధ్ 18వ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ మాల్యా కింగ్ ఫిషర్  సంస్థను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News