: విజయవాడలో 'పోలీసుదొంగ' అరెస్టు
కంచే చేను మేస్తే.. అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసే దొంగావతారం ఎత్తితే.. పరిస్థితి కిశోర్ లా తయారవుతుంది. ఎవరీ కిశోర్ అంటారా..! ఈ యువకుడు పోలీసుగా విధులు నిర్వర్తిస్తూనే, పార్ట్ టైమ్ గా దొంగతనాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇతడి వద్ద నుంచి 16 కాసుల బంగారం, రెండు బైక్ లు, రూ. 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.