: ఆఫ్ఘాన్ మృతులకు చంద్రబాబు సంతాపం


ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దాడిలో మరణించిన రాష్ట్ర వాసులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన గురుడ నవీన్ (నిజామాబాద్ జిల్లా ఆర్మూర్), చిత్తకుంట సందీప్ (నిజామాబాద్ జిల్లా వన్నెల్) కాబూల్ లో తాలిబాన్ల ఆత్మాహుతి దాడిలో అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాబు స్పందిస్తూ.. వారి మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేలా సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News