: ప్రభుత్వ రంగ సంస్థలకు 14 బొగ్గు క్షేత్రాలు కేటాయింపు


ప్రభుత్వ రంగ సంస్థలకు 14 బొగ్గు క్షేత్రాలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎన్టీపీసీకి 4 బొగ్గు క్షేత్రాలను కేటాయించగా, ఏపీ జెన్ కో కు ఒడిషాలో ని సరపాల్, నువాపారా బొగ్గు క్షేత్రాలను కేటాయించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు క్షేత్రాలను కేటాయించాలంటూ గత పదేళ్లుగా నివేదనలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా బొగ్గు కుంభకోణం వెలికి రావడం, సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం 14 బొగ్గు క్షేత్రాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News